ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు శుభవార్త చెప్పింది. మొబైల్ బొనాంజా సేల్ పేరుతో వినియోగదారులకు మరో స్పెషల్ సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా శాంసంగ్, షావోమీ, రియల్‌మీ, నోకియా, గూగుల్, ఆసుస్ లాంటి ఫోన్లపై భారీ ఆఫర్లను వెల్లడించింది.
దీంతోపాటు రూ.99 కే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను కూడా అందిస్తోంది. నవంబర్ 19 అర్థరాత్రి నుంచి ప్రారంభమై ఈ సేల్ 22వరకు కొనసాగనుంది.
దీంతోపాటు రూ.99 కే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను కూడా అందిస్తోంది. నవంబర్ 19 అర్థరాత్రి నుంచి ప్రారంభమై ఈ సేల్ 22వరకు కొనసాగనుంది.

0 Comments