NEWS HUNTER : రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి చూసి వెంకటాచలం మండలం పుంజులూరుపాడు ఎస్సీ కాలనీకి చెందిన 20 వైకాపా కుటుంబాలు టీడీపీలో చేరారు..20 కుటుంబాలను సోమి రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి ఆత్మీయ ఆహ్వానం పలికారు.. సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ సారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలవడం ఖాయం అని..సోమి రెడ్డి చేసిన అభివృద్ధె ఆయను గెలిచే లా చేస్తుందని వారు తెలిపారు..సర్వేపల్లి నియోజక వర్గం ఎన్నడు లేని విధంగా అభివృద్ధి జరిగింది తెలిపారు..
