ADS

header ads

నెల్లూరు సాంగీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రావు ఇంట్లో ACB సోదాలు



నెల్లూరు సాంగీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్  మధుసూదన్ రావు  ఇంట్లో ACB అధికారులు ఉదయం నుండి సోదాలు నిర్వహించారు. నెల్లూరు, హైదరాబాదు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ తో పాటు మొత్తం ఎనిమిది చోట్ల ఏసీబీ దాడులు ఎసిబి సోదాలు. ఒక కేజీ బంగారం, 1 kg 500 గ్రాముల వెండి స్వాధీనం. గుంటూరులో 2 నివాస స్థలాలతో పాటు.. మరో ఆరు ఇళ్ళ స్థలాల ఫ్లాట్లు గుర్తింపు. ఇప్పటివరకు ప్రభుత్వం విలువ ప్రకారం కోటికి పైగా ఆస్తులు స్వాధీనం. మార్కెట్ విలువ ప్రకారం లెక్కగడితే 10 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

Post a Comment

0 Comments