NEWS HUNTER : దీపావళి అంటే చిన్నా పెద్దా అందరికి బాగా ఇష్టం, పండగ అంటే ఎన్నో ఆనందాలని మిగల్చాలిగాని విషాదాన్ని నింపకూడదు. దీపావళికి టపాకాయలు కాల్చే సమయం లో ప్రమాదాలు జరిగి హాస్పిటల్స్ కి చాలామంది వస్తుంటారని డాక్టర్లు తెలియజేసారు. ఆలా జరగకుండా కొన్ని జాగర్తలు పాటిస్తే ఆనందం మీ సొంతం అంటున్నారు డాక్టర్లు.
1. టపాకాయలు కాల్చు సమయం లో కాటన్ వస్త్రాలు ధరించాలి.
2. పక్కనే బకెట్ తో నీళ్లు పెట్టుకోవాలి ఒకవేళ మంటలు చెలరేగినప్పుడు ఆ నీళ్ల తో ఆర్పేయొచ్చు.
3. చిన్నపిల్లలు చెవులలో కాటన్ లేదా సౌండ్ ఫ్రూఫ్ బడ్స్ ను ధరించాలి, పెద్ద శబ్దాలకు వినికిడి శక్తీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
4. వృద్దులకు గుండె పోటున్న వారికి దూరం గా కాల్చాలి, ఆ శబ్దాలకు గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.
5. మంచి నమ్మకమైన బ్రాండ్ టపాకాయలనే కొనండి. చైనా టపాకాయలు కొనకపోవడమే మంచిది.
6. పేలని టపాకాయలు మళ్ళీ కాల్చడానికి ప్రయత్నించకండి.
7. కాకర పువ్వొత్తులు అలాంటివి కాల్చు సమయం లో కళ్ళ జోడు ధరించడం మంచిది. కళ్ళలో నిప్పు రవ్వలు పడకుండా జాగర్తలు తీసుకోవాలి.
8. బాంబులు లాంటివి చేతిలో పట్టుకుని కాల్చకూడదు.
9. పిల్లలు టపాకాయలు కాల్చు సమయం లో పెద్దవాళ్ళు దగ్గరే ఉండటం మంచిది.
10 ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రధమ చికిత్స చేసి వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి.

0 Comments