నల్లగొండ: ఇటివల విపరీతంగా వినిపిస్తున్న చెడ్డీ గ్యాంగ్ దొంగలను నల్లగొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చెడ్డీ గ్యాంగ్ దొంగలు లైను రైల్వే లైను పట్లుకొని ప్రయాణాలు చేస్తూ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరు నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ నేరస్తులను జిల్లా పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ రాష్ట్రం దావోడ్ జిల్లా నిమాచి గ్రామానికి చెందిన ముగ్గురు చెడ్డీ గ్యాంగ్ బృందాన్ని జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

0 Comments