ADS

header ads

చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారు



కోల్‌కత్తా: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కు రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఏపి ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయానికి పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు పలికారు. చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని, సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వకుండా ఆయన తీసుకున్న నిర్ణయం సరైందేనని మమతా అన్నారు.

Post a Comment

0 Comments