నెల్లూరు జిల్లా వెంకటగిరిలోఈ రోజు ఉదయం 10 గంటలకు వెంకటగిరి ఎమ్మెల్యే కార్యాలయం లో సిబిఎన్ ఆర్మీ అత్మీయ సమవేశం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో వ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గ సిబిఎన్ ఆర్మీ సభ్యులతో మాట్లాడారు. సీబీఎన్ ఆర్మీ మండల మరియు గ్రామస్థాయి కమిటీలను నియమించి వారి యొక్క కార్యాచరణ వివరించారు . ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ పువ్వాడి, వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటరమణ ఘట్టమనేని, వెంకటేశ్వర్లు, ప్రవీణ్, దాము, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


0 Comments