ADS

header ads

హిందూపూరు దగ్గర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

News Hunter : అనంతపూర్ : హిందూపూరు సమీపం లో కర్ణాటక వెళ్ళు మార్గం లో రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు యువకులు బైక్ పై వెళుతుండగా ముందుగా వెళుతున్న  కర్ణాటక బస్సును క్రాస్ చేయు సమయం లో అదుపు తప్పి బస్సు ముందు చక్రం కింద పడి  ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 కి కాల్ చేసి హాస్పిటల్ కి తరలించారు. 

Post a Comment

0 Comments