ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వరల్ అవుతోంది. ఈ నెల 12న జరిగే వేడుక కోసం హై లెవెల్‌లో శుభలేఖలు తయారు చేశారు. రెండు బాక్సుల్లో అందంగా రూపొందించిన శుభలేఖ అందరినీ అకట్టుకుంటోంది. అంబానీ కుటుంబానికి తగ్గట్టుగా పెళ్లికార్డు డిజైన్ చేశారు. ఒక బాక్సులో వధువు, వరుడు పేర్లను ఉంచి.. పూలతో అందంగా డిజైన్ చేశారు. మరో బాక్సులో నాలుగు చిన్న బంగారు బాక్సులు ఉన్నాయి. అందులో ఒక చిన్న బాక్సులో సరస్వతిదేవి విగ్రహాన్ని ఉంచారు.దీనివిలువ 15 లక్షలు ఉంటుందని అంచనా..
తమ హోదాకు ఏ మాత్రం తగ్గకుండా పెళ్లికార్డును అంబానీ కుటుంబం రూపొందించిందంటూ సిటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వ్యాపారవేత్త ఆనంద్ పిరమాల్‌తో ఇషా అంబానీ వివాహం జరగనుంది. వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఇక ఆనంద్ పిరమాల్‌ది కూడా చాలా సంపన్న కుటుంబం. తల్లిదండ్రులు కార్పొరేట్ ప్రపంచంలో సూపర్ స్టార్స్. తాజాగా జరిగిన ఇషా, ఆనంద్‌ల నిశ్చితార్థ వేడుకకు కూడా బాలీవుడ్ సెలబ్రెటీలంతా హాజరయ్యారు.

0 Comments