గూడూరు లోని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కార్యాలయం లో ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులతో రాష్ట్ర మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎన్. అమర్నాధ్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ మంత్రివర్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగు నీరు సోమశిల డ్యామ్ ఆయకట్టు వివరాలగురించి చాచించారు.

0 Comments