ఏపి కేబినెట్ విస్తరణ ఆదివారం ఉదయం జరిగింది. శాసనమండలి ఛైర్మన్, ఫరూక్, కిడాకి శ్రవణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. సియం చంద్రబాబు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. ఎన్‌ఎండి ఫరూక్‌కు వైద్య, ఆరోగ్యశాఖ, మైనార్టీ సంక్షేమం, కిడారి శ్రవణ్‌కు గిరిజన సంక్షేమ శాఖ కేటాయించారు. అలాగే మరో మంత్రి నక్కా ఆనందబాబుకు సాంఘిక సంక్షేమంతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు అప్పగించారు.

0 Comments