నెల్లూరు జిల్లా ఆనంతసాగరం మండలం సోమశిల ప్రాజెక్ట్ జలాశయం లో దూకి గుర్తుతెలియని బాలిక ఆత్మహత్య చేసుకుంది జలాశయం వద్ద తారాడుతూ ఒక్కసారిగా జలాశయంలో దూకడాన్ని స్నానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో గజాఈత గాళ్ల సహాయంతో శవాన్ని బయటకు తీశారు బాలిక వివరాలు తెలియాల్సివుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ వద్ద వాచ్ మెన్ లేరంటే ప్రాజెక్ట్ భద్రతపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనుపడుతుంది.

0 Comments