కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 20వ తేదీ నెల్లూరు నగరంలో NTR నగర్ లోని శ్రీ వేణుగోపాలస్వామి డిగ్రీ కళాశాల మైదానంలో చేయనున్న ధర్మ పోరాట దీక్ష కు మద్దతుగా నెల్లూరు జిల్లా CBN ఆర్మీ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి SVGS సభా ప్రాంగణానికి భారీ ర్యాలీ జరుగుతుందని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు చైతన్య కుమార్ లింగారెడ్డి, వినోద్ కుమార్ పువ్వాడి తెలియజేసారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్క నిజయోకవర్గం నుండి CBN ఆర్మీ సభ్యులు హాజరు కావడం జరుగతుందని తెలియజేశారు.

0 Comments