ADS

header ads

ఆంధ్రపదేశ్ లో 1051 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

News Hunter: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 1051 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది ఐతే దీనికి డిగ్రీ చదివిన వారు అర్హులు అవుతారు ఈ ఉద్యోగాలకు ఈనెల అనగా డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 18 అర్ధరాత్రి వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఏపీపీఎస్సీ వెల్లడించింది గతంలో భర్తీ చేయకుండా ఉన్న 51 ఉద్యోగాలతో పాటు తాజాగా మరో 1000 ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది

ఇప్పుడు జిల్లాల వారీగా ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం..

కొత్తవి - పాతవి

శ్రీకాకుళం 107 - 07

విజయనగరం 119 - 01

విశాఖపట్టణం 105 - 02

తూర్పుగోదావరి 92 - 12

పశ్చిమగోదావరి 21 - 04

కృష్ణ 19 - 03

గుంటూరు 48 - 02

ప్రకాశం 167 - 05

నెల్లూరు 62 - 01

చిత్తూరు 134 - 07

అనంతపురం 38 - 03

కర్నూలు 88 - 02

కడప - 0 - 02

పంచాయతీ కార్యదర్శి 1051 పోస్టులకు ఏపీపీఎస్సీ ఆహ్వానం పలకడం జరిగింది మిగతా వివరాల కోసం ఏపీపీఎస్సీ వెబ్సైట్లో సందర్శించగలరు