ADS

header ads

ముత్తుకూరు లో రేపు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

 


ముత్తుకూరు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం పంటపాళెంలో. నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఉదయం 9.30 గంటలకు జరిగే సమావేశానికి సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దివి శివరాం, బొమ్మి సురేంద్ర, రావూరు రాధాకృష్ణమ నాయుడు హాజరవుతారని వెల్లడించారు. ముఖ్య నాయకులందరూ హాజరు కావాలని కోరారు.

Post a Comment

0 Comments