ADS

header ads

2000రూ నోటు చెల్లడం లేదంటూ వదంతులు..

News Hunter : జనవరి నుండి 2000రూపాయల నోటు చెల్లదంటూ నెల్లూరు లో జోరుగా వదంతులు వినిపిస్తున్నాయి. నోటు తీసుకుని షాపులకు వెళితే ఎవరు తీసుకోవడం లేదంటూ వాపోతున్నారు ప్రజలు. అసలే 2000 రూ నోటుకి చిల్లర దొరక చస్తుంటే ఇప్పుడు నోట్ మారడం లేదంటున్నారంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినా కొంతమంది ఈ వదంతుని సృష్టిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.