News Hunter :
బ్యాంకులో అకౌంట్ తెరిస్తే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అయితే లో జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ తెరవొచ్చు. ఆ అకౌంట్లకునిబంధన వర్తించదు. ఇతర అకౌంట్లు అయితే కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. కానీ కొన్ని అకౌంట్లకు మాత్రం బ్యాలెన్స్ జీరో ఉన్నా జరిమానాలు ఉండవు. లో అలాంటివి ఐదు అకౌంట్లు ఉన్నాయి. మీ అవసరానికి తగ్గట్టు అకౌంట్ తెరవచ్చు. మరి ఆ అకౌంట్లు ఏవో తెలుసుకోండి.
1. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్‌బీడీ): సరైన కేవైసీ డాక్యుమెంట్లు ఉంటే ఎవరైనా ఈ అకౌంట్ తెరవచ్చు. సమాజంలో నిరుపేదలు బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు ప్రోత్సహిస్తూ ఈ అకౌంట్‌ను రూపొందించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో ఎలాంటి ఛార్జీలు, ఫీజులు ఉండవు. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్‌బీడీ) అకౌంట్ వ్యక్తిగతంగా, జాయింట్‌గా మెయింటైన్ చేయొచ్చు.
2. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్: ఇది కూడా జీరో బ్యాలెన్స్ అకౌంటే. బ్యాంకింగ్, సేవింగ్స్, డిపాజిట్, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పెన్షన్ లాంటి ఆర్థిక సేవల్ని యాక్సెస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమిది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ తెరిచినవారికి ఉచితంగా పాస్‌బుక్, రూపే డెబిట్ కార్డ్, చెక్ బుక్స్ ఇస్తారు. రూ.లక్ష యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా ట్రాన్స్‌ఫర్ చేస్తారు.
3. చిల్డ్రన్స్ అకౌంట్: పెహ్లా కదమ్, పెహ్లీ ఉడాన్ పేరుతో సేవింగ్స్ అకౌంట్స్‌ని మైనర్ల కోసం అందిస్తోంది . 10 నుంచి 18 ఏళ్లలోపు వారికి ఈ అకౌంట్ ఉపయోగపడుతుంది. దీనికీ నిబంధన వర్తించదు. పిల్లలకు డబ్బు పొదుపు గురించి నేర్పించడానికి ఈ అకౌంట్ మేలు చేస్తుంది.
4. సాలరీ అకౌంట్: కార్పొరేట్ ప్యాకేజ్ సాలరీ కింద ఎస్‌బీఐ కస్టమర్లు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలు, డిమాండ్ డ్రాఫ్ట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఉచితంగా అందిస్తారు. దాంతో పాటు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఎన్నైనా ఉపయోగించుకోవచ్చు. కంపెనీని బట్టి ప్రత్యేక సదుపాయాలుంటాయి.
5. పెన్షన్ అకౌంట్స్: బ్యాంకులో పెన్షన్ అకౌంట్ తెరిస్తే మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.