ADS

header ads

అసిస్టెంట్ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏపీపీఎస్సీ

News Hunter : ఆంధ్రప్రదేశ్‌లో పలు ఇంజనీర్ డిపార్టుమెంట్లలో అసిస్టెంట్ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 32 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 09వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు లభ్యమవుతాయని ఏపీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు.

సంస్థ పేరు : ఇంజనీర్ డిపార్టుమెంట్స్

మొత్తం పోస్టుల సంఖ్య : 32

పోస్టు పేరు : అసిస్టెంట్ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్

జాబ్ లొకేషన్: రాష్ట్ర వ్యాప్తంగా

దరఖాస్తులకు చివరితేదీ : 29 డిసెంబర్ 2018

విద్యార్హతలు: మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్.

ముఖ్య తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 09 డిసెంబర్ 2018

దరఖాస్తులకు చివరితేదీ : 29 డిసెంబర్ 2019

మరిన్ని వివరాలకు కింద నోటిఫికేషన్  చూడండి
https://psc.ap.gov.in/(S(sjmfbj43w1q2zqdnrbxt2rtp))/Documents/AEEAttachments/092018AEECORRIGENDUM.pdf

Official website : https://psc.ap.gov.in/

Post a Comment

0 Comments