News Hunter : కొట్టే వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం లో ఘనంగా జరిగాయి. ముందుగా రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి సంతోష్, జిల్లా కార్యదర్శి మను క్రాంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కొట్టే వెంకటేశ్వర్లు కేకు కట్ చేశారు. పసుపులేటి సంతోష్ మాట్లాడుతూ కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యకలాపాలు అద్బుతం గా జరుగుతున్నాయని. ఇంకా ఇలాగే మీ ఆధ్వర్యంలో మరింత సమర్థవంతంగా ముందుకు నడపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0 Comments