News Hunter : స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 39 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 28 డిసెంబర్ 2018.
సంస్థ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)
మొత్తం పోస్టుల సంఖ్య : 39
పోస్టు పేరు : డిప్యూటీ మేనేజర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 28 డిసెంబర్ 2018
విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ
వయస్సు : 21 నుంచి 45 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 31,705 - రూ.45,950/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.600/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.100/-
ఎంపిక విధానం: రాతపరీక్ష ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 4 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 12 డిసెంబర్ 2018
Apply Online : https://ibpsonline.ibps.in/sbiscdmnov18/
Notification : https://drive.google.com/file/d/1hY0AV7hauqhb4aeHJXROrox76_sX_CfJ/view

0 Comments