News Hunter: తెలంగాణలో చంద్రబాబును ప్రచారాన్ని చూసి కేసీఆర్, కేటీఆర్‌కు వెన్నులో వణుకు పుడుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని గతంలో కేసీఆర్, కేటీఆరే చెప్పారన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.
0 Comments