News Hunter : అమ్మాయిలు..మీరు అద్దె గది, హోటల్, హాస్టల్, పేయింగ్ గెస్టుగా ఉంటున్నారా? అయితే జర జాగ్రత్త...మీ గదిలో, బాత్ రూంలో ఎలక్ట్రిక్ ప్లగ్ లు, ఫ్యాన్ రెగ్యులేటర్లు, టేబుల్ గడియారం, బల్బు, మొబైల్ చార్జర్ మీరు గుర్తించలేని ప్రదేశాలలో రహస్య కెమెరాలుంటాయి. కేడీలు మీ నగ్న వీడియో లు సిత్రీకంరించి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి వేధింపులకు గురి చేస్తారు ..జర జాగ్రత్త.. మీరు ఎక్కడికి వెళ్లినా అక్కడ రహస్య కెమెరాలు ఉన్నాయో లేవో అని ముందుగా చేసుకొండి.. రహస్య కెమెరాలు ఉన్నట్టు సులభంగా ఎలా గుర్తించాలి కింద తెలిపిన విధం గా తెలుసుకోండి.
మీ మొబైల్ ఐ ఆర్ సపోర్ట్ చేసే మొబైల్ అయితే గూగుల్ పాలీ స్టోర్ లో స్పై కెమెరా డిటెక్టర్లు అప్స్ ఇన్స్టాల్ చేసుకుని.. ఆ ఆప్ లో కెమెరా ఆన్ చేసి మీకు అనుమానున్న చోట మీ మొబైల్ చూపించినచో అక్కడ రహస్య కెమెరా ఉన్నచో మొబైల్ స్క్రీన్ లో తెల్లటి మచ్చ కనిపిస్తుంది. ఈ విధం గా రహస్య కెమెరాలను గుర్తించి మిమ్మలను మేరె కాపాడుకోండి.