ఏసీబీ వలలో మరో అవినీతి చేప.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ దేవరాపల్లి సర్వేయర్
News Hunter : ఏసీబీ వలలో మరో అవినీతికి పాల్పడిన వ్యక్తి చిక్కాడు. విశాఖ జిల్లా దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ శామ్యూల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు సర్వేయర్ శామ్యూల్‌ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.