ADS

header ads

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్స్‌ టోర్నిలో ఫైనల్‌కు చేరుకున్న సింధు

News Hunter : చైనా లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్స్‌ టోర్నిలో భారత్‌ బాడ్మింటన్‌ పీవీ సింధు ఫైనల్‌కు చేరింది. ఈరోజు జరిగిన సెమీస్‌లో రచానోక్‌పై 21-16, 25-23తో సింధు విజయం సాధించింది. పైనల్‌లో ఒకుహరతో సింధు పోటిపడనుంది.

Post a Comment

0 Comments