ADS

header ads

ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్ పోర్ట్ డిపార్టుమెంట్ లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాలు

News Hunter : ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్ పోర్ట్  డిపార్టుమెంట్ లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 23 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 12వ తేదీ నుంచి జనవరి 02వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు లభ్యమవుతాయని ఏపీపీఎస్సీ అధికారులు పేర్కొన్నారు.

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్ పోర్ట్  డిపార్టుమెంట్

మొత్తం పోస్టుల సంఖ్య : 23

పోస్టు పేరు : అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్

జాబ్ లొకేషన్: రాష్ట్ర వ్యాప్తంగా

దరఖాస్తులకు చివరితేదీ : 02 జనవరి 2019

విద్యార్హతలు: మెకానికల్ ఇంజనీర్, ఆటోమొబైల్ ఇంజనీర్, డిప్లమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీర్

వయస్సు : 21 నుంచి 39 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు

జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.250+80/-

ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.250/-

ముఖ్య తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 12 డిసెంబర్ 2018

దరఖాస్తులకు చివరితేదీ : 02 జనవరి 2019

మరిన్ని వివరాలకు కింద నోటిఫికేషన్ లింక్ చూడండి
Notification: https://psc.ap.gov.in/(S(sjmfbj43w1q2zqdnrbxt2rtp))/UI/UserManuals/LatestNotifications/11.2018Notification.pdf

Official website : https://psc.ap.gov.in

Post a Comment

0 Comments