NEWSHUNTER : మునిసిపల్ వాటర్ పైప్ లైన్ లీకై పెద్ద ఎత్తున ఎగసి పడ్తున్న నీళ్లు, నెల్లూరు నగరంలో హరనాథ్ పురం దగ్గర ముత్తుకూరు గేట్,చిల్డ్రన్ పార్క్ రోడ్డు వద్ద మునిసిపల్ వాటర్ పైప్ లైన్ లీకై పెద్ద ఎత్తున నీళ్లు ఎగసి పడుతున్నాయి.. దాని వల్ల రోడ్లు మొత్తం జల మయం అయినవి, ట్రాఫిక్ జామ్ అయి వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి లీక్ అవుతున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదు.