News Hunter : బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 26 డిసెంబర్ 2018.
సంస్థ పేరు : బ్యాంక్ ఆఫ్ బరోడా
మొత్తం పోస్టుల సంఖ్య : 913
పోస్టు పేరు : స్పెషలిస్టు ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 26 డిసెంబర్ 2018
విద్యార్హతలు:
లీగల్: న్యాయశాస్త్రంలో డిగ్రీ
వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్: ఏదైనా డిగ్రీ
వయస్సు :
లీగల్: 25 నుంచి 32 ఏళ్లు
వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్: 21 నుంచి 30 ఏళ్లు
వేతనం: నెలకు రూ.31705-45905/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.600/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.100/-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్టు, గ్రూపు డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 5 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 26 డిసెంబర్ 2018.
Official website: https://www.bankofbaroda.com/
Apply Online : https://ibpsonline.ibps.in/bobsplnov18/

0 Comments