ADS

header ads

ఆపిల్ ఫెస్ట్..ఐఫోన్లపై భారీ డిస్కౌంట్..!

News Hunter :అమెజాన్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆపిల్ ఫెస్ట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ స్పెషల్ సేల్ డిసెంబరు 8న ప్రారంభమైన ఈ పండుగ 14న ముగియనుంది. ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ సిరీస్ 3, కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ వంటి ఆపిల్ డివైస్‌లపై డిస్కౌంట్లను, ఆఫర్లను అందిస్తోంది. అమెజాన్ వినియోగదారులకు అదనంగా ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై 5 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఎక్సేంజ్ ఆఫర్‌లో రూ.16వేల వరకు తగ్గింపును అందిస్తోంది. కొన్ని ఆఫర్ల ధరలుఐఫోన్ ఎక్స్ 3జీబీ ర్యామ్ 64 జీబీ వేరియంట్ రూ.74,999 లకే లభ్యం, ఎంఆర్‌పీ ధర రూ.91,900.256జీబీ వేరియంట్ రూ.89,999కు లభిస్తుంది. అసలు ధర రూ.1,06,900.ఐఫోన్ 8 64 జీబీ వేరియంట్ ఈ సేల్‌లో రూ.54,999కే లభ్యం. అసలు ధర రూ.67,940.ఐఫోన్ 8 ప్లస్: 64 జీబీ వేరియంట్ ఈ ఫెస్ట్‌లో రూ.64,999. అసలు ధర రూ.77,560ఐఫోన్ 7 32జీబీ అసలు రూ.39,900 అమెజాన్ సేల్‌లో రూ.36,999లకు అందుబాటులో ఉంది.ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ 13.3 అంగుళాల 8 జనరేషన్ రూ.1,05,900లకే లభ్యం. అసలు ధర రూ.1,14,900.ఆపిల్ ఎయిర్ పాడ్స్ ఈ ఫెస్ట్‌లో వీటి ధర రూ.12,900 నుంచి 11,999 కు తగ్గింది.వీటితో పాటు మరిన్ని ఆపిల్ డివైస్‌లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Post a Comment

0 Comments