ADS

header ads

ఎమ్మెల్యే కురుగొండ్ల నివాసం లో నూతన సంవత్సర వేడుకలు

నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగోండ్ల రామకృష్ణ నివాసం లో 2019 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందరభంగా బాలాయపల్లి టిడిపి నేతలు దాసరి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 100 కేజీల బారీ కేకు ను ఎమ్మెల్యే కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.