NEWS HUNTER : నెల్లూరు ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో మంగళవారం ఉదయం నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు.
స్టేడియంలోని వాకర్స్ ను కలిసి క్రీడాకారులతో కరచాలనం చేశారు. ఆటగాళ్లతో ఓట్లను అభ్యర్థించారు స్టేడియం లోని పలు విభాగాలకు వెళ్లి బ్యాట్మెంటన్ షటిల్ బ్యాడ్మింటన్ స్విమ్మింగ్ పూల్ ఇతర క్రీడాకారులను కలిశారు.
నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉన్న జగన్ను గెలిపించాలని కోరారు.
ఆయన అభ్యర్థనకు సానుకూల స్పందన లభ్యమైంది స్టేడియంలో వాకింగ్ ఇతర అభ్యాసాలలో ఉన్న వాకర్లు క్రీడాకారులు కొందరు ఆయనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
తోటి క్రీడాకారులను వాకర్స్ ను పిలిచి ఆయనకు పరిచయం చేశారు స్టేడియానికి వచ్చిన తమ అభిమాన నేతకు విజయం కలగాలని శుభాకాంక్షలు తెలిపారు ఈ ప్రచారంలో వైసీపీ నేత బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు.