ADS

header ads

ప్రబోధ సేవా సమితి సభ్యులు 150 మంది వైసీపీలో చేరిక

NEWS HUNTER :  నెల్లూరులోని ప్రబోధ సేవా సమితి సభ్యులు 150 మంది ఆదివారం వైసీపీలో చేరారు మాజీమంత్రి నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో  పాసమ్ సుందర యాదవ్ సురేష్ రత్నం ప్రసాద్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ నిత్యం శాంతిని ప్రబోధించే సేవా సమితి సభ్యులు స్వచ్ఛందంగా వైసీపీలో చేరేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు అలాంటి సంస్థలు ముందుకు రావడం వల్ల తమ పార్టీకి బలం తో పాటు మంచి పేరు లభిస్తుందని చెప్పారు..