ADS

header ads

పొదలకూరు మండలంలో జోరుగా సాగిన టీడీపీ ప్రచారం..

NEWS HUNTER : పొదలకూరు మండలంలో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడుల ఎన్నికల ప్రచారం సోమవారం జోరుగా సాగింది..

భోగసముద్రం, చెన్నారెడ్డిపల్లి, నావూరు, నావూరుపల్లి, అమ్మవారిపాళెం, ప్రభగిరిపట్నం, పొదలకూరు, డేగపూడిలో సాగిన ప్రచారం..

దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న పొదలకూరు మండలాన్ని వందల కోట్ల నిధులతో రూపుమార్చడంతో పాటు అన్నదాతల కలలైన సాగునీటి ప్రాజెక్టులను సాకారం చేసిన సోమిరెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం

ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా, పనబాక లక్ష్మిని ఎంపీగా గెలిపించాలని కోరిన కొమ్మి లక్ష్మయ్య నాయుడు..