ADS

header ads

బీసిసిఐ సీరియస్. రాయుడుని ఎందుకు తీసుకోలేదు.!

NEWS HUNTER : ప్రపంచకప్ లో సెమీస్ కి వెళ్ళిన భారత జట్టు చిన్న జట్టుగా భావించే కీవీస్ చేతిలో ఓటమి పాలైంది. అసలు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నా సరే నలుగురు కీపర్లను జట్టులోకి తీసుకోవడంపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపధ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ టీం మేనేజ్మెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయుడును ఎందుకు జట్టులోకి తీసుకోలేదు?, ధోనీని ఆలస్యంగా ఎందుకు బరిలో దింపారు? జట్టులో నలుగురు కీపర్లు ఎందుకు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది బోర్డ్. మరి దీనిపై టీం ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.