NEWS HUNTER : ఎలాంటి అమ్మాయి కావాలి అనే దాని గురించి ఒక్కో అబ్బాయికి ఒక్కోరకమైన కోరిక ఉంటుంది. కోల్కతాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాద్యాయుడు ఓ ప్రకటన ఇచ్చాడు. తన వయసు 42 సంవత్సరాలు. తనకు వధువు కావాలని ప్రకటన ఇస్తూ.. అమ్మాయికి 10 కోట్ల రూపాయల ఆస్తి ఉండాలని మెన్షన్ చేశాడు. ప్రకటన ఇచ్చిన వ్యక్తి పేరు అందులో పెట్టకపోవడం విశేషం. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోల్ కతా ఉపాధ్యాయుల సంఘం దీనిపై సీరియస్ అయ్యింది.
