ADS

header ads

రాష్ట్రపతి కోవింద్ తిరుమలకు చేరుకున్నారు...

NEWS HUNTER : నాలుగు రోజుల దక్షిణాది పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో 40 ఏళ్లకు ఒకసారి మాత్రమే కనిపించే అత్తివరదర్‌ దర్శనానికి వెళ్లిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కోవింద్‌కు అక్కడ గవర్నర్, సీఎం జగన్ స్వాగతం పలికారు. అనంతరం కోవింద్ తిరుమలకు చేరుకున్నారు. కొండపైన పద్మావతి గెస్ట్‌హౌస్‌లో బసచేశారు. రేపు ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకుంటారు.తిరుమల నుంచి చంద్రయాన్ ప్రయోగ వీక్షణకు శ్రీహరికోటకు వెళ్లనున్నారు.