News Hunter : నాయుడు పేట లోని ఎల్ఐసి రోడ్ లో కాపురం ఉంటున్న రిటైర్డ్ టీచర్ విశాలాక్షి ఇంట్లో రోజు పాల ప్యాకెట్లు వేయడానికి వచ్చే పెర్నాటి విశ్వాస్ అనే వ్యక్తి ఆమె ఒంటరిగా ఉండటం గమనించాడు,24.9.2019 రాత్రి 7.30 సమయములో తన స్నేహితుడైన వద్దిగుంట కండ్రిగ కు చెందిన కోడూరు సాయి అనే వ్యక్తి తో కలిసి ఆమె ఇంటి తలుపు కొట్టారు ,ఎవరో వచ్చారు అనుకుని తలుపు తీసిన ఆమెపై కారం చెల్లి మెడలో ఉన్న మూడు సరుడులను లాక్కొని వెళ్లిపోయారు ,బాధితురాలి ఫిర్యాదుతో అలర్ట్ అయినా పోలీసులు ఈ చైన్ లను గూడూరులో అమ్ముతుండగా పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు , రెండు రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన నాయుడుపేట పోలీసులు గూడూరు డిఎస్పి భవాని హర్ష అభినందించారు…