ADS

header ads

కృష్ణపట్నం లో నేతాజీ కి నివాళ్ళు అర్పించిన ఉపాద్యాయులు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కృష్ణపట్నం జిల్లా పరిషత్ పాటశాల లో ఉపాద్యాయులు మరియు విద్యార్థులు ఘనం గా నేతాజీ కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్  స్వాతంత్ర్య  కోసం చేసిన త్యాగాలు ని స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ప్రధానోపాధ్యాయురాలు పి. సరళ మరియు ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments