News Hunter Update నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లోని దగ్గు గుంట గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి అడుగు అడుగునా మంగళ హారతులు మేళా తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి ఇంటిటింటికి వెళ్లి ఆయా కుటుంబాలతో మమేకమవుతూ ఏమి అమ్మ పథకలు అన్ని వస్తున్నాయ అంటూ ఆప్యాయంగా పలకరించారు నా మనుమడు ఇచ్చే పథకాలు అన్ని అందుతున్నాయి అని తెలిపింది
0 Comments