నెల్లూరు జిల్లా పొదలకూరు తోడేరు లో జరిగిన పడవ గల్లంతు ప్రమాదం పై ప్రాధమిక సమాచారం మేరకు....ఘటన జరిగిన తీరు గల్లంతైన వారి వివరాలు
తోడేరు శాంతినగర్ గ్రామ చెరువు లో సాయంత్రం సుమారు 5 గంటలకు 10 మంది 25 సంవత్సరాలు వయసు గల యువకులు సరదాగా పడవ లో చెరువు లోకి వెళ్లారు. దురదృష్టవ శాత్తు అనుకోకుండా చెరువు మధ్యలోకి వెళ్లిన తర్వాత పడవలోకి నీరు రావడంతో కొంతమంది బయపడి బోటులోనుంచి దూకగా వారిలో 4 గురు ఈత కొట్టుకుంటూ సురక్షతంగా ఒడ్డుకు చేరుకున్నట్లు మిగిలిన 6 మంది గల్లంతైనట్టు సమాచారం..
గల్లంతైన వారి వివరాలు.
1.పముజుల బాలాజీ 20
2.బట్టా రఘు..వయసు 25
3.అల్లిశ్రీనాథ్ వయస్సు 16....
4.మన్నూరు కళ్యాణ్ .వయస్సు 30
5.చల్లా ప్రశాంత్ కుమార్ వయస్సు 26
6.పాటి సురేంద్ర.. వయస్సు 16
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

0 Comments