వారిద్దరూ కలిశారు: విజయసాయిరెడ్డి, చంద్రబాబు మాటామంతి
హైదరాబాద్: రాజకీయాల్లో వారిద్దరూ బద్ద శత్రువులు. నిత్యం పరస్పరం విమర్శలు చేసుకుంటారు. కానీ, ఇవాళ పక్కన పక్కన కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు..
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు , వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు ఆదివారం నాడు మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారు.
అవకాశం దొరికితే చాలా టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేస్తుంటారు . సోషల్ మీడియాతో పాటు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబుపై, టీడీపీపై విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తుంటారు. అయితే తారకరత్న నివాసంలో చంద్రబాబు, విజయసాయిరెడ్డిలు పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు..

0 Comments