గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. బ్రౌజర్లో వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు ఈజీగా హ్యాక్ చేస్తున్నారని, తేలిగ్గా తీసుకుంటే బ్యాంకింగ్, వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.విండోస్ యూజర్లు110.0.5481.777.78 వెర్షన్, మ్యాక్, లైనక్స్ యూజర్లు 110.0.5481.77 వెర్షన్ కంటే పాతవి ఉపయోగిస్తుంటే గూగుల్ తెస్తున్న కొత్త వెర్షన్లను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.
0 Comments