నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామం కి చెందిన మతిస్థిమితం లేని వెంకటేష్ అనే బాలుడు అదృశ్యం.
కొండాపురం ఆటో సెంటర్ లో తిరుగుతున్న బాలుడిని గమనించిన స్థానికులు ప్రశ్నించగా మతిస్థిమితం లేని బాలుడు అని గుర్తినంచి వెంటనే సమాచారం పోలీసులకి తెలియజేయడంతో వెంటనే స్పందించిన ఎస్సై SK ఖాజవలి.
ఎస్సై చుట్టుప్రక్కల విచారించగా ఒక మహిళ బాలుడిని గుర్తించి గొట్టిగుండాల కి చెందిన బాలుడు వివరాలు అని తెలపడంతో.
వెంటనే తల్లిదండ్రులకి సమాచారం అందించి బాలుడిని తల్లిదండ్రులకీ అప్పగించిన కొండాపురం ఎస్సై SK ఖాజవలి మరియు పోలీస్ సిబ్బంది.
కొండాపురం ఎస్సై SK ఖాజవలి వెంటనే స్పందించడంతో స్థానికులు మండల ప్రజల తల్లిదండ్రులు అభినందించారు.
0 Comments