ADS

header ads

వాలీబాల్ విజేతలకు బహుమతులు ప్రధానం

 Reporting -:  Vivek 
ముత్తుకూరు ఈఆర్ఆర్ఎం క్లబ్ లో కృష్ణపట్నం పోర్టు కార్పొరేట్ అఫైర్స్ హెడ్ జి. వేణుగోపాల్ సౌజన్యంతో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. 44 వాలీబాల్ టీమ్స్ పాల్గొన్నాయి. శనివారం రాత్రి జరిగిన ఫైనల్స్ లో ఎస్ఆర్ బ్రదర్స్, ఈఆర్ఆర్ఎం క్లబ్ మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఈఆర్ఆర్ఎం క్లబ్ విజేతగా నిలిచింది. విజేతలకు బహుమతులు, ట్రోఫీలు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అందజేశారు.

Post a Comment

0 Comments