News Hunter Deask Team
మీ వివరాలు పంపవలసిన విధానం:
◆ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా మొబైల్ నంబర్: 9154305600 కు వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ ను పంపాలి.
◆ వెను వెంటనే SPS నెల్లూరు జిల్లా పోలీస్ పేరున మీ వివరాల కోసం పంపిన లింక్ ని క్లిక్ చేసి వివరాలు పంపిన వెంటనే కంప్లెంట్ లాడ్జి అవుతుంది.
◆ ఆ లింకులో గూగుల్ ఫారం ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి.
1. ఫిర్యాదిదారుని పేరు:
2. ఫిర్యాదిదారుని చిరునామా:
3. చోరీ/పోయిన తేదీ, సమయం, పోయిన స్థలం:
4. మొబైల్ ఫోన్ పోయిన విధానం:
5. ఫిర్యాదిదారుని పోలీస్ స్టేషన్ పరిధి:
6. IMEI నెంబరు:
7. ఇమెయిల్ ఐ.డి:
8. ఫిర్యాదుదారుని ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రం(ఆధార్/ డ్రైవింగ్ లైసెన్స్);
9. పోయిన మొబైల్ లో ఉపయోగించిన నంబర్:
10. చోరీ/పోయిన మొబైల్ ఫోన్ మోడల్, కంపెనీ, రంగు:
11. ఫిర్యాదుదారుని సంప్రదించు వివరాలు:
మీ వివరములు ఆధారముగా మీ మొబైల్ ని గుర్తించి. మీ మొబైల్ దొరికిన తరువాత మీకు ఇవ్వటం జరుగుతుంది
మొబైల్ హంట్" సేవలను ప్రజలు వినియోగించుకోవాలని నెల్లూరు జిల్లా పోలీస్ బాస్ విజయ రావు తెలిపారు.

0 Comments