టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటన వాయిదా పడింది.
కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు.
ఈ నెల 24 న 5 పార్లమెంట్ స్థానాల టీడీపీ శ్రేణులతో చర్చలు జరుపనుండగా ఆ కార్యక్రమం వాయిదా పడింది.
చంద్రబాబు పర్యటన తదుపరి తేదీని తిరిగి ప్రకటిస్తామని టీడీపీ నేతలు చెప్పారు

0 Comments