నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వే స్టేషన్ సమయంలో గురువారం ఉదయం సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళ్తున్న సింహపురి ఎక్స్ ప్రెస్ కింద తలపెట్టి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడు లాలాగూడకు చెందిన కమల కరుణాకరన్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఆత్మహత్యకు కారణాలు. తెలియాల్సి ఉంది.
0 Comments