ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం శ్రీహరికోటలోని సతీష్, ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ 55 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది.
శుక్రవారం మధ్యాహ్నం 12.20 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది.శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు రాకెట్ ను నింగిలోకి పంపనున్నారు.
0 Comments