ADS

header ads

జనసేన అధికారంలోకి వస్తే 2013భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తా



జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని ఆయన హామి ఇచ్చారు. రాజానగరంలో గురువారం రాత్రి జరిగిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడుతు ఈచట్టాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దీనిని అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. దీంతో రైతులకు నిర్వసితులకు అన్యాయం జరుగుతుందన్నారు. మరోసారి టీడీపీకి అధికారం అప్పగిస్తే ఏదో పథకాల పేర్లు చెప్పి రైతులకు మిగిలి వున్న భూములను కూడా లాగేసుకుంటారన్నారు. పవన్‌ అన్నారు.

Post a Comment

0 Comments