ADS

header ads

కాలుష్యరహిత ఏపీ సాధనే లక్ష్యం..

News Hunter : కాలుష్యరహిత ఏపీ సాధనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి లో ఆయన శుక్రవారంనాడు కలెక్టర్ల సదస్సులో మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలు భవిష్యత్తులోనూ పెంచమని అన్నారు. అలాగే ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావటంతో కాలుష్యాన్ని అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వశాఖలు మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు వయాడక్ట్ విధానాన్ని తీసుకువస్తున్నామని తెలియజేసారు .

Post a Comment

0 Comments