నిజామాబాద్, ఆర్మూర్: ఆర్మూర్‌లోని గూండ్ల చెరువు సమీపంలో ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. యువతిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్‌హెచ్‌వో రాఘవేందర్‌ను వివరణ కోరగా యువతి కో లుకున్న తర్వాత ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయ న్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

0 Comments